Home
Mana Shankara Vara Prasad Garu
Mana Shankara Vara Prasad Garu News
-
MSVG : ‘మన శంకరవరప్రసాద్‌గారు’ క్లైమాక్స్ లీక్.. చిరు–వెంకీల ఎంట్రీతో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
సంక్రాంతి రేసులో ప్రజంట్ తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’ మరికొద్ది గంటల్లో థియేటర్లలో సందడి చేయబోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రీమియర్ షోలకు ముందే ఈ చిత్ర క్లైమాక్స్ గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏంటి అంటే Also Read : Anil Ravipudi: ఆ ఒక్క హీరోతో సినిమా… -
Anil Ravipudi: ట్రోలింగ్‌పై డైరెక్టర్ అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్..
Anil Ravipudi: అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించగా, నయనతార హీరోయిన్‌గా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ట్రోలింగ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. READ… -
Mana Shankara Vara Prasad Garu:‘మన శంకర వరప్రసాద్ గారు’పై కొత్త బజ్.. మెగాస్టార్ నుంచి మరో ట్రీట్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న భారీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సంక్రాంతి బరిలో అత్యంత అంచనాలతో విడుదలవుతున్న ఈ చిత్రం పై ఇప్పటికే పాజిటివ్ బజ్ నెలకొంది. అయితే, తాజాగా ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఆడియెన్స్‌కు ఊహించని ఒక భారీ సర్ప్రైజ్ ఉండబోతోంది. అది కూడా ఒక స్పెషల్ సాంగ్ అని, ఆ పాట నేరుగా థియేటర్లలోనే… -
Chiranjeevi – Ravi Teja : అప్పుడు సంక్రాంతికి అన్నదమ్ముళ్లుగా వచ్చి.. ఇప్పుడేమో!
Chiranjeevi – Ravi Teja : 2023 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ అన్నదమ్ములుగా నటించి ప్రేక్షకుల్ని అలరించారు. ఈసారి సంక్రాంతికి మాత్రం ఈ ఇద్దరు స్టార్ హీరోలు వేర్వేరు చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రడీ అవుతున్నారు. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తో ప్రేక్షకుల… -
‘Mana Shankara Vara Prasad Garu’: డాన్స్ ఫ్లోర్ షేక్ చేయబోతున్న మన శంకర వర ప్రసాద్ హుక్ స్టెప్..!
‘Mana Shankara Vara Prasad Garu’: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రూపొందుతోన్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికలో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో చిత్రంలోని హై ఎనర్జీ ‘హుక్ స్టెప్’ సాంగ్‌ను లాంచ్ చేయనున్నారు మేకర్స్. ఈ సాంగ్‌తో ప్రపంచమంతా డాన్స్ చేసేలా చేస్తామని చిత్ర యూనిట్… -
MSVPG First Ticket: అభిమానం అంటే ఇది కదా.. రూ.1.11 లక్షలకు మొదటి టికెట్ కొన్న అభిమాని!
‘మెగాస్టార్’ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరు సరసన నయనతార కథానాయికగా నటించారు. ఈరోజు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో పలు ప్రాంతాల్లో ఆన్‌లైన్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడవుతున్నాయి. తాజాగా ఓ అభిమాని భారీ ధరకు ప్రీమియర్ షో… -
Mana Shankara Vara Prasad Garu: షాట్‌గన్‌తో మెగాస్టార్ వేట.. సంక్రాంతి బరిలో ‘శంకర వర ప్రసాద్’ మాస్ జాతర!
Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న భారీ మల్టీస్టారర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా కోసం మెగా అభిమానులు మాత్రమే కాదు టాలీకుడ్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2026న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చేశారు మేకర్స్. ఈ మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ థియేట్రికల్ ట్రైలర్‌ను జనవరి 4వ తేదీన… -
Anil Ravipudi: రావిపూడీ.. మరో మెట్టెక్కేసావ్.. ఇదెక్కడి మాస్ ప్రమోషన్ మామ
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా చుట్టూ ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. నిజానికి చెప్పాలంటే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సందడి మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్’ మూవీ జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా కంటెంట్ కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన విషయం హాట్ టాపిక్‌గా మారింది అదేమిటంటే.. నయనతార… -
Anil Ravipudi-Chiranjeevi: చిరుని చూసి.. చరణ్‌కు తమ్ముడా అని అడుగుతున్నారు!
బాస్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతి పండగకు రిలీజ్ కానుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా విడుదలైన పోస్టర్‌లో మెగాస్టార్ స్టైలిష్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అటు చిరు.. ఇరు అనిల్ కావడంతో మూవీపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. చిత్ర ప్రచారంలో భాగంగా ఈరోజు మూడో పాటను విడుదల చేయనున్నారు. గుంటూరులో సాంగ్ లాంచ్ ఈవెంట్ జరగనుండగా..… -
Mana Shankara Vara Prasad Garu: గెట్ రెడీ.. మన ‘వరప్రసాద్’ గారు దిగుతున్నారు!
ప్రస్తుతం సినిమా తీయడం ఒక ఎత్తైతే.. ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. ఎంత పెద్ద సినిమా అయినా సరే.. సాలిడ్ ప్రమోషన్స్ చేయాల్సిందే. ఇప్పుడు 2026 సంక్రాంతికి రాబోతున్న సినిమాల ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే ‘ది రాజా సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఈ ఈవెంట్‌కు రెబల్ స్టార్ ప్రభాస్ రావడంతో భారీ హైప్ వచ్చింది. రాజా సాబ్ జనవరి 9న రిలీజ్ కానుండగా.. 12న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర…
తాజావార్తలు
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్‌లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!