62 Years Old Flyer Vomits Blood On IndiGo Flight: భారత దేశానికి చెందిన విమానయాన సంస్థ ‘ఇండిగో’ విమానంలో ఓ ప్రయాణికుడు రక్తపు వాంతులు చేసుకున్నాడు. దీంతో విమానాన్ని అధికారులు అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే దురదృష్టవశాత్తు 62 ఏళ్ల ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలిస్తుండగానే మరణించాడు. ఈ ఘటన ముంబై నుంచి రాంచీ వెళుతున్న ఇండిగో (IndiGo Flight 6E 5093) విమానంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… 62 ఏళ్ల…
‘మోడీ ప్రభుత్వానికి ఓటేసిన వేలునే తొలగించి సర్కారుకు బహుమతిగా పంపిస్తున్నా’ అంటూ ఓ వ్యక్తి తన వేలును కట్ చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. అంతేకాదు తనకు న్యాయం జరిగే వరకు ఇలా రోజు ఒక్కో అవయవాన్ని కట్ చేసుకొని ముఖ్యమంత్రికి పంపుతానని ఆయన వీడియోలో పేర్కొన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ధనుంజయ్ నానవరే తన సోదరుడి ఆత్మహత్య కేసు దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యానికి నిరసనగా తన వేలునే…
మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురంలో ఓ వ్యక్తి హైవేపై ట్రాఫిక్‌ను నిలిపివేసి పామును రోడ్డు దాటించేందుకు సహాయం చేస్తున్నాడు. మాములుగా అయితే జనాలు రోడ్డుపై పామును చూస్తే.. చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ వ్యక్తి పామును సురక్షితంగా రోడ్డు దాటిస్తున్నాడు.
దోమల బారినుండి రక్షించుకోవడానికి మార్కెట్లో వాటి నిర్మూలనకు ఎన్నో వస్తువులు ఉన్నాయి. దోమల బ్యాట్, క్రీములు, ఇతర వస్తువులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఓ వ్యక్తికి తన కాలు మీద దోమ కుడుతుందని ఏకంగా ఓ సుత్తితో కొట్టాడు. దెబ్బకు దోమ సచ్చింది.. బొక్క ఎరిగింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తన మొహాన్ని తాను చూసుకోవడానికి విసుగుపడి.. ఓ వ్యక్తి సర్జరీ చేయించుకున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఘోరాతీ ఘోరంగా.. దారుణంగా తయారైంది. ప్రపంచం మీద ఇలాంటి వింత మనుషులు ఎక్కడో దగ్గర ఉండి ఉంటారు. వారు తమ ముఖాన్ని చూసుకోవడానికి ఇష్టపడక.. ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు. అలా మరింత అందంగా తయారుకావడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ కొన్నిసార్లు సర్జరీ ఫెయిలై ముఖం పాడవుతుంది. ఇలా తమ ముఖాలను వారే పాడుచేసుకున్న వాళ్లవుతారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి.. తనకు…
కొన్ని ఎద్దులు మనుషులను చూడటంతోనే చిర్రెత్తిపోతాయి. వాటికి ఏమనిపిస్తుందో ఏమో తెలియదు కానీ.. ఉరకలేసుకుంటూ వస్తూ.. మీద పడుతాయి. ఇక్కడ కూడా అలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తిపై అక్కడే ఉన్న ఎద్దు దాడి చేసింది. భయంతో ఎద్దు దాడి నుంచి తప్పించుకునేందుకు పరుగెత్తుకుంటూ వెళ్లి సమీపంలో ఉన్న చెట్టు ఎక్కాడు. అయినప్పటికీ ఆ ఎద్దు అతన్ని వదలకుండా ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ కోపంతో ఊగిపోయింది.