ఆమె ఒక మాజీ ముఖ్యమంత్రి కూమార్తె. ఆమె ప్రస్తుతం లింగమార్పిడి చేసుకోవాలని భావిస్తోంది. తను మహిళగా పుట్టినప్పటికీ చిన్నప్పటి నుంచి పురుషుడిలాగనే జీవించింది. అయితే ఇపుడు శారీరకంగా కూడా పురుషుడిగా మారాలని కోరుకుంటోంది.
ప్రపంచవ్యాప్తంగా పురుషుల కంటే మహిళలు అధిక బరువుతో ఉన్నారు. 15 శాతం మంది స్త్రీలు, 11 శాతం మంది పురుషులకు ఊబకాయం సమస్య, అంటే వారి బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 30 లేదా అంతకంటే ఎక్కువ. కానీ ఊబకాయంలో ఈ వ్యత్యాసం ప్రపంచవ్యాప్తంగా మారుతూ ఉంటుంది. మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలో పురుషులు, స్త్రీల మధ్య ఊబకాయంలో అత్యధిక తేడాలు ఉన్నాయి.
ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న కొమ్మతో పక్కనే ఇంకో వ్యక్తి పట్టుకుని ఉన్న కుక్కను కొడతాడు. అంతే! ఆ శునకానికి చిర్రెత్తుకొస్తుంది. అతడిపై పడి, పరిగెత్తించి.. పరిగెత్తించి మరీ పిక్కలు లాగేస్తుంది.
Jaipur : రాజస్థాన్లో దారుణం చోటు చేసుకుంది. వృద్ధురాలిని చంపి యువకుడు మాంసాన్ని తిన్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
Wedding: పెళ్లి పీటలపై ఆగిన పెళ్లిళ్లు సినిమాల్లో చూస్తుంటాం.. పెళ్లి జరుగుతుండగా.. ఎవరో ఒకరు వచ్చి.. ఆ పండీ అనే డైలాగ్ వేయడం పాత సినిమాల్లో చూశాం.. అయితే, నిజం జీవితంలోనూ తరచూ పెళ్లిళ్లు ఆగిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.. అయితే, ఓ పెళ్లికూతురు కాసేపట్లో పెళ్లనగా కాబోయేవాడి మెడలో వరమాల వేస్తూ.. వరుడు నల్లగా ఉన్నాడు నేను చేసుకోనని మొండికేసింది.. అసలే ఈ జనరేషన్‌లో పెళ్లి చూపుల తర్వాతే ఆగడంలేదని విమర్శలు ఉన్నాయి.. ఫోన్లు, చాటింగ్‌లు,…
viral video: సోషల్ మీడియాలో చాలా డ్యాన్స్ వీడియోలు వైరల్ అవుతాయి. అలానే ఓ అంకుల్ డ్యాన్స్ వేసిన వీడియో ప్రస్తుతం బాగా ట్రెండింగ్ లో ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లో ఓ వ్యక్తి చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ షేర్ అవుతోంది.
Chhattisgarh : కొన్ని నేర వార్తలు వింటే ఆశ్చర్యమేస్తుంది. దీనికి కూడా హత్యలు, కిడ్నాపులు, కొట్టుకోవడాలు చేస్తుంటారు. అలాంటిదే ఈ కథనం.. కోడి గుడ్ల కోసం ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి దారుణంగా చితకబాదిన ఘటన చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో జరిగింది.
Tattoo : పచ్చబొట్టు కారణంగా ఐపీఎస్ కావాలన్న యువకుడి జీవితం ముగిసిపోయింది. ఢిల్లీలో రెండేళ్ల క్రితం జరిగిన ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ వచ్చింది. చేతిపై పచ్చబొట్టు వేయించుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
లాండ్రీ నుంచి ఓ వ్యక్తి తన దుస్తులను తీసుకుని బయటకు వెళ్లిన కొద్దినిమిషాలకే రూంలోని వాషింగ్ మెషీన్ లలో ఒకటి పేలిపోయి మంటలు చెలరేగాయి. ఓ వ్యక్తి తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Dead Man Alive: చినిపోయాడని భావించిన వ్యక్తులు చివరి నిమిషంలో అనూహ్యంగా బతికిన ఘటనలు చాలానే ఉన్నాయి.. కొందరు అంతిమయాత్రలో లేచికూర్చుంటే.. మరికొందరు చనిపోయారని వదిలేసిన తర్వాత.. వారికి కదలికలను గుర్తించి సందర్భాలు కూడా ఉన్నాయి.. తాజా, నిజమాబాద్ మార్చురీ లో వింత ఘటన వెలుగు చూసింది.. చనిపోయాడని మార్చురికి తెచ్చిన ఓ వ్యక్తిలో అనూహ్యంగా కదలికలు వచ్చాయి.. దీంతో, హుటాహుటీన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. Read Also: CM YS Jagan: సీఎం జగన్…