Home
Man
Man News
-
Dead Man Alive: రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు..! మార్చురీలో లేచాడు..!
Dead Man Alive: చినిపోయాడని భావించిన వ్యక్తులు చివరి నిమిషంలో అనూహ్యంగా బతికిన ఘటనలు చాలానే ఉన్నాయి.. కొందరు అంతిమయాత్రలో లేచికూర్చుంటే.. మరికొందరు చనిపోయారని వదిలేసిన తర్వాత.. వారికి కదలికలను గుర్తించి సందర్భాలు కూడా ఉన్నాయి.. తాజా, నిజమాబాద్ మార్చురీ లో వింత ఘటన వెలుగు చూసింది.. చనిపోయాడని మార్చురికి తెచ్చిన ఓ వ్యక్తిలో అనూహ్యంగా కదలికలు వచ్చాయి.. దీంతో, హుటాహుటీన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. Read Also: CM YS Jagan: సీఎం జగన్… -
AP Crime: భార్యపై బీరుసీసాతో దాడి..
AP Crime: బీరుసీసాలతో దాడి చేసిన సీన్లు సినిమాల్లో తరచూ చూస్తుంటాం.. హీరోపై బీరుబాటిళ్లతో దాడి చేసిన వినల్లు.. ఇక, వినల్లపై తిరగబడి.. నెత్తిపై.. వారీ శరీరంపై బీరు బాటిళ్లతో హీరో దాడి చేసిన సీన్లు చాలా సినిమాల్లో ఉన్నాయి.. కానీ, ఇదే తరహాలో కట్టుకున్న భార్యపై దాడికి పాల్పడ్డాడో ఓ వ్యక్తి.. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై బీరు సీసాతో భర్త దాడి చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వెలుగు చూసింది.. Read Also:… -
Viral : నా భార్యకు దోమలు కుడుతున్నాయ్ సార్.. కొద్దిగా హెల్ప్ చేయండి
ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్ జిల్లాకు చెందిన అసద్ కాన్ ఖాన్ అనే యువకుడు వెరైటీ ట్వీట్ చేశాడు. తన భార్యకు దోమలు కుడుతున్నాయి.. దీంతో భార్య, కూతురు ఇబ్బంది పడుతున్నారు.. మస్కిట్ కిల్లర్ కావాలంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. -
Heartbreak Insurance Fund: భలే ఐడియా.. లవ్ బ్రేకప్‌తో డబ్బులు
Heartbreak Insurance Fund: ప్రేమ ఎప్పుడు..? ఎలా..? ఎందుకు? పుడుతుందో కూడా తెలియదు.. దానికి కులం, గోత్రం, మతం, ప్రాంతం, దేశం.. ఇలా దేనితో సంబంధం లేదు.. అయితే. ఇటీవలి కాలంలో ప్రేమలో పడడం సంగతి అటుంచితే.. బ్రేకప్‌లు కూడా అంతే ఈజీగా జరిగిపోతున్నాయి.. ప్రేమికుల మధ్యలోకి ఎవరైనా కొత్త వ్యక్తి ఎంట్రీ ఇస్తే చాలు.. బ్రేకప్ చెప్పుకుని మరో వ్యక్తితో కలిసిపోతున్న ఘటనలు ఈ మధ్య ఎన్నో వెలుగు చూశాయి.. వీటితో కొందరు దేవదాసులుగా, దేవదాసిలుగా… -
Wife Swap: బెడ్ రూమ్‌కు భార్యను పంపమన్నాడు.. శవమై తేలాడు
Wife Swap: బెంగుళూరులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. జయనగర్‌లో గత వారం మణికంఠ(43) అనే వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. అతడిది సహజ మరణం కాదని, హత్య అని సిద్ధాపుర పోలీసుల విచారణలో తేలింది. -
Wedding Card : పెళ్లికి ఒక్కమ్మాయే దొరకడం లేదంటే.. నీకు ఇద్దరా.. గ్రేట్ బాసూ
Wedding Card : ఈ మధ్య కాలంలో అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడంతో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య ఎక్కువగా ఉంది. యువకులు జీవితంలో స్థిరపడాలంటే 30ఏళ్లు పడుతుంది. అప్పటికే సగం జీవితం కావస్తుండడంతో బట్ట, పొట్ట వచ్చేస్తున్నాయి. -
Loan App Harassment: లోన్‌యాప్ వేధింపులు.. ఏపీలో మరో యువకుడు బలి
Loan App Harassment: కృష్ణా జిల్లా అవనిగడ్డలో లోన్‌యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. చల్లపల్లికి చెందిన మహమ్మద్ లోన్‌యాప్ వేధింపులు తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ పాల ఫాక్టరీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న మహమ్మద్.. హీరో ఫైనాన్స్ కార్పొరేషన్లో లోన్ తీసుకున్నారు. డబ్బు తిరిగి చెల్లిస్తున్నా.. ఇంకా కట్టాలంటూ అసభ్యకర మెసేజ్‌లు, కాంటాక్ట్ నెంబర్లకు ఫోన్లు చేసి వేధించారు. ఆ వేధింపులు భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు మహమ్మద్. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు… -
AP Police humanity: భుజాలపై భార్య మృతదేహంతో భర్త.. మానవత్వం చాటిన ఏపీ పోలీసులు
AP Police humanity: ఆస్పత్రిలో కన్నుమూసిన భార్యను ఇంటికి చేర్చడానికి ఓ భర్త దగ్గర డబ్బు లేదు.. ఇక చేసేది ఏమీ లేదు.. గమ్యం మాత్రం చాలా దూరం.. అయినా కట్టుకున్న భార్య మృతదేహాన్ని తన ఊరికి చేర్చాలనుకున్నాడు.. విజయనగరం జిల్లాలోని నీరుకొండ ఆస్పత్రి నుంచి తన భార్య మృతదేహాన్ని భూజాలపై వేసుకొని బయల్దేరారు.. సమాచారం అందుకున్న విజయనగరం రూరల్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు.. Read Also: PM Narendra Modi: ప్రజలు చేయలేనిది ఈడీ చేసింది..… -
Love Marriage: ఎల్లలు దాటిన ప్రేమ.. మయన్మార్ అమ్మాయితో లవ్.. ఆదిలాబాద్‌లో మ్యారేజ్..
Love Marriage: ప్రేమ ఎప్పుడు, ఎవరిపై, ఎలా పుడుతుందో చెప్పలేం అంటారు.. ఇలా ఇప్పటికే రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు దాటి.. అసలు ఎల్లలు లేకుండా పెళ్లిళ్లు చేసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి.. విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లి, ఉద్యోగాలు చేస్తూ.. ప్రేమలో పడి ఆ తర్వాత ఆ ప్రేమను పెళ్లి పీటల వరకు నడిపించిన ప్రేమికులు ఎంతో మంది ఉన్నారు.. తాజాగా, ఆదిలాబాద్ అబ్బాయి.. మయన్మార్ అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు.. ఈ పెళ్లితో ప్రేమకు ఎల్లలు… -
AP Crime: బెయిల్‌పై జైలు నుంచి వచ్చాడు.. కోరిక తీర్చేందుకు తిరస్కరించిన మహిళ గొంతు కోశాడు..
AP Crime: రెండు రోజుల క్రితమే జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు.. తనలైంగిక వాంఛ తీర్చాలంటూ ఓ వివాహితపై ఒత్తిడి తెచ్చాడు.. అందుకు ఆ వివాహిత మహిళ తిరస్కరించడంతో.. ఆగ్రహంతో ఊగిపోయిన కామాంధుడు.. కత్తితో వివాహతపై దాడి చేశాడు.. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో కలకలం సృష్టించింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రోలుగుంట మండలం, బలిజపేటకు చెందిన వివాహితపై కోడి రమణ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.. ఈ ఘటనలో వివాహిత మెడపై గాయం అయ్యింది..…
తాజావార్తలు
-
Sonia Gandhi Love story: రాజీవ్ గాంధీతో మొదటి చూపులోనే ప్రేమ.. తమ లవ్‌స్టోరీపై సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Ambati Rambabu: ఈసీపై అంబటి తీవ్ర ఆరోపణలు.. టీడీపీకి అనుకూలంగా నిర్ణయాలా..?
-
Parvath Anurag: మా రౌడీని ప్రేమించవచ్చు, ద్వేషించవచ్చు.. కానీ మర్చిపోలేరు!
-
Women’s T20 World Cup: పాకిస్థాన్‌లో మహిళల టీ20 వరల్డ్ కప్.. భారత్ vs పాక్ మ్యాచ్ ఎక్కడంటే..?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!