Viral Video: ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో ఓవర్‌టేక్ చేసే విషయంలో జరిగిన ఘర్షణలో ఆకాష్ మైన్ అనే వ్యక్తి కొట్టి చంపబడ్డాడు. ఈ ఘటన విషయంలో ముంబైలోని దిండోషి పోలీసులు హత్య కేసు నమోదు చేసి 9 మంది నిందితులను అరెస్టు చేశారు. నిందితులందరినీ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు వారందరినీ అక్టోబర్ 22 వరకు పోలీసు కస్టడీకి పంపింది. అందిన ప్రాథమిక నివేదికల ప్రకారం.. బాధితుడు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) సభ్యుడు. మలాద్ ఈస్ట్‌లో ఆటోరిక్షా…
Shamshabad: కొందరు మద్యం మత్తులో ఏం చేస్తున్నారన్న విషయం కూడా వారికి తెలియకుండా చేసేస్తుంటారు. అలా కొన్నిసార్లు వారి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు చాలామంది. ముఖ్యంగా మద్యం తాగిన సమయంలో రోడ్లపై వాహనాలు నడుపుతూ వారి ప్రాణాలు రిస్క్ లో పెట్టడమే కాకుండా.. ఎదుటోడి ప్రాణాలు కూడా రిస్కులు పడేయడం లాంటి సంఘటనలకు సంబంధించి అనేక ఘటనలు జరిగాయి. ఇకపోతే తాజాగా హైదరాబాదులోని శంషాబాద్ ఏరియాలో ఓ దారుణ సంఘటన చోటుచేసుకుంది. జ్యోతి కుమార్ అనే 30…
ఇటీవల మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణె నగరంలో పోర్షే కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ కేసులో ఓ మైనర్ ను నిందితుడిగా చేర్చారు. ఈ కేసు ఇంకా సాల్వ్ కాకముందే, ఇప్పుడు మరోసారి గుండెను కదిలించే ప్రమాదానికి సంబంధించిన వీడియో పూణే నుండి బయటకు వచ్చింది. ఈ వీడియోలో, ఒక వ్యక్తి రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన కారు అతనిని ఢీకొట్టింది. మే 27న తెల్లవారుజామున 1.30 గంటలకు పింప్రి చించ్‌వాడ్ లోని వాకాడ్…
ప్రపంచంలో టెక్నాలజీ ఎంత ముందుకుపోతున్న గాని కొంతమంది మూఢనమ్మకాలను నమ్ముతూ ఇంకా వెనుకబడి పోతున్నారు. ఇలా మూఢనమ్మకాలు నమ్మే వారిలో చదువుకొని వారు కాకుండా చదువుకున్న వారు అలాగే ఉద్యోగాలు చేసేవారు కూడా ఉండడం ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి విషయాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి మనం చూసాం. ఇకపోతే తాజాగా ఈ కోవకు సంబంధించి మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ…
ప్రియురాలితో కలిసి ఓయోకు వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువకుడి ఉదంతం ఇప్పుడు హైదరాబాద్ లో కలకలం రేపింది. ఈ ఘటన హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్‌లో చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా జాచర్లకు చెందిన హేమంత్ (28) ఒక ఇటుకల ఫ్యాక్షరీలో పనిచేస్తున్నాడు. గత ఏడేళ్ల నుంచి వారి ప్రాంతానికి చెందిన యువతి (27) తో పరిచయం ఏర్పడింది. అదికాస్త ఆ తర్వాత ప్రేమకు దారితీసింది. వీరిద్దరూ సోమవారం హైదరాబాద్ లో జరిగిన ఓ…
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఓ యువకుడు రీల్ కోసం తలకిందులుగా స్టంట్ చేశాడు. కాకపోతే ఈ స్టంట్ లో భాగంగా స్కూల్ స్లాబ్ కూలిపోవడంతో అతడు చనిపోయాడు. యువకుడి శ్రమపై ఆధారపడిన నిరుపేద కుటుంబం కుదేలైంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బాంద్రా జిల్లాలో చోటుచేసుకుంది. 21 ఏళ్ల శివమ్ రీల్ కోసం స్టంట్ చేయడానికి ఓ స్కూల్ ప్రాంగణంలోకి వెళ్లాడు. అక్కడ స్కూల్…
Maharastra : మహారాష్ట్రలోని థానేలో పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంలో ఓ వ్యక్తి బిల్డింగ్ పై నుంచి దూకాడు. భివండి ప్రాంతంలో నకిలీ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ నిర్వహిస్తున్న సమాచారం అందుకున్న పోలీసులు ముఠాను అరెస్టు చేసేందుకు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), థానే పోలీసులు ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఈ ఘటన జరిగింది.
ఢిల్లీలోని టిక్రీ ఖుర్ద్‌లో జరిగిన ఒక సంఘటన అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. 62 ఏళ్ళ సతీష్ భరద్వాజ్ చనిపోయినట్టు నిర్ధారించారు 11 మంది వైద్యులు. ఏం అద్బుతం జరిగిందో తెలీదు. చితికి నిప్పంటించే ముందు అతని నోటిలో గంగాజలం పోశాక కళ్లు తెరిచి మాట్లాడాడు. దీంతో అతడిని చితిపై నుంచి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందంటున్నారు వైద్యులు. కేన్సర్‌తో బాధపడుతున్న ఓ వృద్ధుడు మరణించాడు. విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు అంత్యక్రియలకు…
కర్నూలు జిల్లా నంద్యాలలోని ప్రియాంకనగర్‌లో విషాదం నెలకొంది. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఒకరు మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో స్థానికులు వారిని వెంటనే ఆస్ప్రత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి వైఎస్ఆర్ నగర్‌కు చెందిన గోవింద్‌గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Read Also: ఇలానే కొనసాగితే… వాటికి ముప్పు…