Viral: సోషల్ మీడియాలో పాపులర్ కావాలని ఇన్‌ఫ్లుయెన్సర్లు చేయరానిపనులు చేస్తూ ఇతరులను ఇబ్బందికి గురిచేస్తున్నారు. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది మహారాష్ట్రకు చెందినది. ప్రస్తుతం ఎండలు దండికొడుతున్నాయి. ఉదయం 9కాకముందే సూర్యుడు సుర్రుమంటున్నాడు.