మలయాళం సూపర్ స్టార్, లెజండరీ యాక్టర్ మమ్ముట్టి గురించి అందరికీ తెలుసు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.. ఈ వయస్సులో కూడా వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.. ఈయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ భ్రమయుగం.. ‘భూతకాలం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నాడు.. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.. హారర్ థ్రిల్లర్ జానర్‌లో…