Megastar New Record: స్టార్ హీరో అనగానే రెండేళ్లకో, మూడేళ్లకో ఓ సినిమా రిలీజ్ చేయడం కామన్. అది కూడా ఫ్యాన్స్ నుంచి ఫుల్ ప్రెజర్ ఉన్నప్పుడు. కానీ ఈ ట్రెండ్ కి బ్రేక్ వేశారు మల్లూవుడ్ మెగాస్టార్. 9 నెలల్లో 4 సినిమాలు రిలీజ్ చేసిన ఆయన ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ప్రజెంట్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ…
Sunil’s Grand Entry to Malayalam Industry with turbo movie: తెలుగు ప్రేక్షకులకు సునీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ హీరోగా మారారు. హీరో అనిపించుకోవడం కోసం సిక్స్ ప్యాక్ చేసి అలా కొన్ని సినిమాలు చేసిన తర్వాత సినిమాలు కరువవడంతో మళ్లీ కమెడియన్ క్యారెక్టర్ల వైపు తిరిగి చూసి ఒకటిరెండు పెద్ద సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు సైతం చేశారు. ఇక సునీల్…