గత వారం బోలెడన్నీ సినిమాలు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేశాయి. దీపావళికి పోటీ పడ్డ సినిమాలు డ్రాగన్, తెలుసు కదా, కె ర్యాంప్ పలు ఓటీటీల్లో ప్రసారం అవుతున్నాయి. ప్రదీప్ రంగనాథన్ హీరోగా ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్ గా కీర్తిస్వారన్ డైరెక్ట్ చేసిన డ్యూడ్ అక్టోబర్ 17న వరల్డ్ వైడ్ గా రిలీజై రూ. 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల మార్క్ అనుకున్న…