మలయాళం హీరోయిన్.. అందాల ముద్దుగుమ్మ మమిత బైజు గురించి పరిచయం అక్కర్లేదు. ‘ప్రేమలు’ సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. చూసేందుకు చాలా చాలా సింపుల్ గానే ఉన్నా, నటన విషయంలో మాత్రం టూ టాలెంటెడ్ హీరోయిన్ గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ చిన్నదాని సంబంధించి, సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మమిత బైజు…
ఇద్దరు సెన్సేషనల్ హీరోయిన్‌ల మధ్య పోటీ మొదలైంది. ఒకరూ సీనియర్ హీరోలను లైన్ లో పెడుతుంటే.. మరొకరు యంగ్ హీరోలను చుట్టేస్తున్నారు. ఇంతకి ఎవ్వర ముద్దుగుమ్మలు అంటే మమితా బైజు, కయాద్ లోహార్ . ఎప్పటి నుండో ఇండస్ట్రీలో కొనసాగుతున్నా.. ఒక్క ఛాన్స్ తో ఈ హీరోయిన్ల కెరీర్ మారిపొయింది. వారిని రాత్రికి రాత్రే స్టార్లను చేసేస్తుంది. లాస్ట్ ఇయర్ ‘ప్రేమలు’ మూవీతో మమితా బైజు సెన్సేషనల్ హీరోయిన్ అయితే.. రీసెంట్ గా ‘డ్రాగన్’ మూవీతో కుర్రాళ్ల…
2024 క్రియేటివ్ ఇండస్ట్రీ మాలీవుడ్‌కు గోల్డెన్ ఇయర్. 96 ఏళ్ల మలయాళ చిత్ర పరిశ్రమ ఈ ఏడాది హిస్టరీ క్రియేట్ చేసింది. రేర్ రికార్డులు సొంతం చేసుకుంది. పాన్ ఇండియన్ చిత్రాలు తీయనప్పటికీ వరల్డ్ వైడ్ గుర్తింపు దక్కించుకున్న సినిమాలిచ్చింది. ఒకప్పుడు ఏ గ్రెడెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సైన కేరళ ఇండస్ట్రీ.. ఇప్పుడు కంటెంట్ బేస్ట్ సినిమాలకు ఫ్లాట్ ఫాం అయ్యింది. ఆ స్టోరీలేంటీ, ఆ నెరేషన్ ఏంటీ, ఆ స్క్రీన్ ప్లే ఏంటీ, అని సౌత్,…
Preamalu Creats A History In Telugu Industry: మలయాళంలో వంద కోట్ల పైగా వసూళ్లను రాబట్టినా యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ప్రేమలు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కాసుల వర్షం కురిపిస్తుంది… థియేటర్లలో రిలీజై నెల రోజులు దాటినా మలయాళంలో ఈ మూవీ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది.భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించిన “ప్రేమలు” మూవీ లో నస్లీన్ మరియు మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ రొమాంటిక్…