Malvi: కొంత కాలంగా రాజ్ తరుణ్ ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తనను రహస్యంగా ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు మరొక హీరోయిన్ తో కలిసి తిరుగుతున్నాడు అంటూ లావణ్య అనే యువతి పోలీసులను ఆశ్రయించింది. అయితే లావణ్య తనను ఇబ్బంది పెడుతోంది అంటూ రాజ్ తరుణ్ తో తిరగబడరాసామి అనే సినిమా చేసిన మాల్వి మల్హోత్రా కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరొకపక్క రాజ్ తరుణ్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే లావణ్య…