Prithiveeraj Sukumaran : మళయాల నటుడు, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ చుట్టూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. మొన్నటి వరకు ఎల్2 ఎంపురాన్ విషయంలో కాంట్రవర్సీ క్రియేట్ అయింది. దాని తర్వాత ఈడీ అధికారులు పృథ్వీరాజ్ కు నోటీసులు పంపారు. ఈ విషయం మళయాల ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ నోటీసులపై పృథ్వీరాజ్ తల్లి, నటి మల్లిక స్పందించారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని.. ఇలాంటి నోటీసులకు భయపడేది లేదన్నారు. తాము ధైర్యంగా…