Vishwambhara Release date Out: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘విశ్వంభర’. ఈ చిత్రంను యూవీ క్రియేషన్స్ బ్యానర్ రూపొందిస్తోంది. కీరవాణి మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమాలో అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్ నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. చిరంజీవి నటిస్తున్న 156వ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విశ్వంభర సినిమా విడుదల తేదీని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విశ్వంభర సినిమా…