Bangalore City Civil Court dismissed the case filed against Naresh VK, Pavitra Lokesh’s Malli Pelli Movie: నటుడు నరేష్ వికే, పవిత్ర లోకేష్ కలిసి నటించిన సినిమా ‘మళ్లీ పెళ్లి’. ఎంఎస్ రాజు తెరకెక్కించిన ఈ సినిమాను విజయ కృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ స్వయంగా నిర్మించారు. నరేష్ వ్యక్తిగత జీవితంలో జరిగిన, జరుగుతోన్న సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో నరేష్ రెండో భార్య రమ్య రఘుపతి పాత్రలో…
సీనియర్ యాక్టర్ నరేష్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘మళ్లీ పెళ్లి’. ఈ మధ్య కాలంలో ఏ ఆన్ స్క్రీన్ పెయిర్ కూడా నరేష్-పవిత్రల రేంజులో హల్చల్ చెయ్యలేదు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా రిలేషన్ లో ఉన్న ఈ ఇద్దరూ గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ అనే చెప్పాలి. ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేస్తున్న మళ్లీ పెళ్లి…
నరేష్, పవిత్ర లోకేష్ ల వ్యవహారం అయినంత వైరల్, ఈ మధ్య కాలంలో మరే ఇతర యంగ్ సెలబ్రిటీ కపుల్ కి సంబంధించిన న్యూస్ కూడా అవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారే అంత సెన్సేషన్ చేసిన ఈ జంట, ఇటివలే అందరికీ షాక్ ఇస్తూ… “మళ్లీ పెళ్లి” సినిమాని అనౌన్స్ చేసాడు. నరేష్ పవిత్ర లోకేష్ లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘మళ్లీ పెళ్లి’ సినిమాని ఎమ్మెస్ రాజు డైరెక్ట్…