కన్నడ నటుడు 'దునియా' విజయ్ 'వీరసింహారెడ్డి' చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. బాలకృష్ణ సినిమాలో నటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఆయన దేవుడు లాంటి మనిషి అని కొనియాడాడు విజయ్!
నందమూరి నటసింహం బాలకృష్ణ 107వ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ‘క్రాక్’ ఫేమ్ మలినేని గోపీచంద్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ హంట్ టీజర్ నందమూరి అభిమానుల్లో ఈ సినిమా పట్ల అంచనాలను పెంచేసింది. బాలకృష్ణ మార్క�