రామ్ గోపాల్ వర్మ్ తెరకెక్కించిన ‘అమ్మాయి’ సినిమా ఈ శుక్రవారం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన పూజా భాలేకర్ మీడియాతో మాట్లాడింది. చిన్నతనం నుండి మార్షల్ ఆర్ట్స్ మీద తాను ఫోకస్ పెట్టాను తప్పితే నటి కావాలని అనుకోలేదని పూజా తెలిపింది. బ్రూస్ లీ ప్రేరణతో వర్మ ‘లడకీ’ సినిమా తీయాలని అనుకుని తనను అప్రోచ్ అయ్యారని, ఆయన ఆఫీస్…