బాలకృష్ణ తెలుగు హీరో మాత్రమే కాదు. వున్నట్టుండి పాన్ ఇండియానే కాదు.. పాన్ ఇంటర్నేషనల్ హీరో అయిపోయాడు. బన్నీ.. ప్రభాస్..ఎన్టీఆర్ వంటి పాన్ ఇండియా హీరోలను డాకు మహారాజ్ మించిపోయి కొత్త రికార్డులు సెట్ చేశాడు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన డాకు మహారాజ్ రిలీజ్ అయింది. సినిమా ఎట్టకేలకు ఈమధ్య నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో…