Kerala theatre owners to stop screening of Malayalam movies from February 22: థియేటర్ల యజమానులు, నిర్మాతల మధ్య ఏర్పడిన వివాదం ముదురుతోంది. అయితే అది మన దగ్గర కాదండోయ్ కేరళలో. అసలు విషయం ఏమంటే ఇక గత కొన్ని సంవత్సరాలుగా OTTలో స్ట్రీమింగ్ చేసే ముందు థియేటర్‌లలో సినిమాలకు కనీస ప్రదర్శన వ్యవధి ఇవ్వాలని థియేటర్ యజమానులు అనేక నిరసనలు చేస్తున్నారు. మలయాళ సినిమా ఓటీటీ రిలీజ్ గ్యాప్ 42 రోజులుగా ఉంది.…