టాలీవుడ్ లో వీరసింహారెడ్డి సినిమాతో హానీరోజ్‌కు కావాల్సినంత పాపులారిటీ వచ్చింది. దీంతో ప్రస్తుతం తెలుగులో కూడా ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ భామకు ఇటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో పాటు అటు గ్లామర్ పాత్రలు కూడా ఇస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి తెలుగులో ఈ మళయాళి ముద్