Home
Malayalam Cinema
Malayalam Cinema News
-
Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
Malayalam Director Balraj Kalarickal: మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. యువ దర్శకుడు బాలరాజ్ కలరికల్ (Balraj Kalarickal) 28 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన దర్శకత్వం వహించిన కప్పి స్క్వాడ్ (Kappi Squad) వెబ్ సిరీస్ ఇటీవలే జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఇంతలోనే ఆయన మరణవార్త వెలువడటంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన మణిమాల ఆయన స్వస్థలం. దర్శకుడిగా ఎదుగుతున్న సమయంలో బాలరాజ్ మరణించడం మలయాళ సినీ… -
Nivin Pauly: నివిన్ పాలీ సెన్సేషన్.. మోహన్‌లాల్ తర్వాత మొత్తం ఇండస్ట్రీలోనే ఆ రికార్డ్ కొట్టిన ఏకైక హీరో!
Nivin Pauly: మలయాళ స్టార్ హీరో నివిన్ పాలీ బాక్సాఫీస్ వద్ద అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. వైవిధ్యమైన కథలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో దక్షిణాది ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఆయన.. తాజాగా రూ.250 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి సరికొత్త రికార్డు తన పేరున నమోదు చేసుకున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో సోలో హీరోగా నటించిన సినిమాతో రూ.250 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకున్న రెండో హీరోగా నివిన్ పాలీ నిలిచారు. ఇంతకుముందు ఈ మైలురాయిని… -
Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
Mamitha Baiju: మలయాళ బ్యూటీ మమితా బైజు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఆమెకు సంబంధించిన ఆస్ట్రేలియా పర్యటన రద్దు కావడంతో పాటు, మెల్బోర్న్లో జరగాల్సిన ఓనం వేడుకలను కూడా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మమితా బైజు మెల్బోర్న్లో నిర్వహించనున్న Clyde Onam 2026 వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. ఈ కార్యక్రమం కోసం ఆమె ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స… -
Kayadu Lohar: హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా కయాదును వదలని ఇండస్ట్రీ.. అసలైన పరీక్ష సెప్టెంబర్‌లోనే!
Kayadu Lohar: ‘డ్రాగన్’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అస్సామీ బ్యూటీ కయాదు లోహర్‌కు ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ‘డ్రాగన్’ తర్వాత ఆమె నటించిన తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో.. ఆమె క్రేజ్‌పై ప్రభావం పడిందనే చర్చ సినీ వర్గాల్లో సాగుతోంది. అయితే ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం కయాదు లోహర్‌కు వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ నెలలో… -
Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
Drishyam 4: ఇండియన్ సినీ ప్రేక్షకులను తన సస్పెన్స్, థ్రిల్లింగ్ కథనంతో ఆకట్టుకున్న ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి తాజాగా మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సిరీస్‌లో నాలుగో భాగం ‘దృశ్యం 4’ తెరకెక్కనున్నట్లు నిర్మాత ఆంటోనీ పెరుంబావూర్ అధికారికంగా ప్రకటించారు. దీంతో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ మరోసారి ఐకానిక్ క్యారెక్టర్ జార్జ్‌కుట్టిగా కనిపించనున్నారని స్పష్టమైంది. ‘దృశ్యం’, ‘దృశ్యం 2’, ‘దృశ్యం 3’ చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాలు… -
Mohanlal: కుర్ర హీరోలకే షాకిచ్చేలా .. ఒకేసారి 7 స్టార్ డైరెక్టర్లతో సినిమాలు అనౌన్స్ చేసిన లెజెండరీ హీరో!
Mohanlal: మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తన నెక్ట్స్ ప్రాజెక్టులకు సంబంధించి తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. ఏకంగా ఏడు సినిమాల్లో ఆయన నటించనున్నట్లు వెల్లడిస్తూ.. వాటిని తెరకెక్కించనున్న డైరెక్టర్ల పేర్లను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. “ఎగ్జైటింగ్ స్టోరీస్, ఎగ్జైటింగ్ జర్నీస్, కొందరు ఎంతో ప్రత్యేకమైన ఫిల్మ్‌మేకర్స్” అంటూ మోహన్‌లాల్ తన ఏడు ప్రాజెక్టులపై ఆసక్తిని పెంచారు. ఆయన లైనప్‌లో విష్ణు మోహన్, అనూప్ సత్యన్,… -
Mammootty: దారి తప్పిన స్టార్ హీరోకు సామాన్యుడి సాయం.. వైరల్ అవుతున్న మమ్ముట్టీ వీడియో!
Mammootty: మలయాళ సూపర్‌స్టార్ హీరో మమ్ముట్టీకి తమిళనాడులో ఓ సాధారణ వ్యక్తి చేసిన సాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షూటింగ్ పూర్తి చేసుకుని కేరళకు తిరుగు ప్రయాణమైన సమయంలో మమ్ముట్టీ ప్రయాణిస్తున్న కారు దారి తప్పినట్లు సమాచారం. హైవే మూసివేత కారణంగా కారు మరో మార్గంలోకి వెళ్లడంతో సరైన దారి తెలియక ఇబ్బంది ఎదురైంది. ఈ సమయంలో శివగంగై జిల్లా తిరుపత్తూర్‌కు చెందిన పాండియన్ అనే వ్యక్తి మమ్ముట్టీకి సాయం చేశారు. మమ్ముట్టీ ప్రయాణిస్తున్న… -
Slum Dog 33 Temple Road: ‘స్లమ్ డాగ్’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ‘గౌరీ హెగ్డే’ స్పెషల్ గ్లింప్స్‌కు రెడీగా ఉండండి!
Slum Dog 33 Temple Road: డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి టబు కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా టబు పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ సినిమాలో టబు ‘గౌరీ హెగ్డే’ అనే పవర్… -
Rukmini Vasanth: ఆ స్టార్ హీరోతో లవ్ స్టోరీకి రెడీ అయిన రుక్మిణి వసంత్..!
Rukmini Vasanth: మలయాళ సినీ పరిశ్రమలో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యంగ్ హీరో నివిన్ పౌలీ, కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ తొలిసారి జంటగా నటిస్తున్న కొత్త రొమాంటిక్ కామెడీ సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి నషీద్ ఫమీ దర్శకత్వం వహిస్తుండగా.. మార్టిన్ ప్రక్కట్ ఫిల్మ్స్, పౌలీ జూనియర్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ రోజు నిర్వహించిన పూజా కార్యక్రమంలో చిత్ర బృందం, సినీ ప్రముఖులు… -
Karan Johar: చివరికి మలయాళ దర్శకుడిని నమ్ముకున్న కరణ్ జోహార్
ఒకప్పుడు దర్శకుడిగా హిట్స్ మీద హిట్లు అందుకున్న బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, 2023 నుంచి స్టార్ కిడ్స్ను స్టార్స్‌గా మార్చే పనిలో పడి కోట్లాది రూపాయలు నష్టపోవడమే కాదు, తన తండ్రి ఎంతో కష్టపడి నిర్మించిన ‘ధర్మా ప్రొడక్షన్స్’ అనే సినిమా నిర్మాణ సంస్థలో దాదాపు 50 శాతం వాటాను సైతం అమ్ముకునే స్థితికి చేరుకున్నాడు. అంతేకాదు, రీసెంట్ టైమ్స్‌లో కరణ్, రణబీర్ కపూర్‌ను హీరోగా పెట్టి ప్రొడ్యూస్ చేసిన ఒక్క ‘బ్రహ్మాస్త్ర’…
తాజావార్తలు
-
France: చరిత్ర గొప్ప..దేశం దిబ్బ.. ఫ్రాన్స్ అందుకే తగలబడుతోందా?
-
INDIA Bloc: నేడు ఇండియా కూటమి భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ
-
Road Accident: కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి..
-
Trump: రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందానికి దగ్గరగా ఉన్నాం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
India’s Playing XI: కివీస్‌తో తొలి పోరు.. టీమిండియా తుది జట్టులో వైభవ్‌కు ఛాన్స్..?
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!