కొచ్చి కమిషనరేట్ ఆఫ్ కస్టమ్స్ (ప్రివెంటివ్) కేరళ వ్యాప్తంగా భారీ దాడులను ప్రారంభించింది. భూటాన్ నుంచి లగ్జరీ వాహనాలను అక్రమంగా దిగుమతి చేసుకున్నట్లు అనుమానిస్తూ, సినీ తారలు, పారిశ్రామికవేత్తలు, సీనియర్ అధికారుల ఇళ్లపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కొచ్చిలోని మలయాళ స్టార్ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లపై కూడా అధికారులు విచారణ చేశారు. Also Read : Akshay Kumar: మహర్షి వాల్మీకి ట్రైలర్ వీడియోలు నకిలీ.. ‘ఆపరేషన్ నమ్‌ఖోర్’ (భూటాన్ భాషలో వాహనం)…
స్టార్ హీరో ఉన్ని ముకుందన్ పై తన మాజీ మేనేజర్ విపిన్‌కుమార్ ఆరోపణలతో సంబంధించి కేసు నమోదైంది. కేరళలోని కాకనాడ్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్, అక్టోబర్ 27న ఆయన హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. పోలీసులు ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలాలు, మొబైల్ టవర్ లొకేషన్ ను సేకరించి దర్యాప్తు చేశారు. దీనివల్ల కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే, మొదటి నివేదికల్లో చెప్పినట్లుగా, ఉన్ని ముకుందన్‌పై ఎలాంటి దాడి జరగలేదని,…