మలక్ పేట్ శిరీష హత్య కేసు ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజా ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. శిరీష గుండెపోటుతో మరణించలేదని, ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లుగా పోస్ట్‌మార్టం నివేదికలో బయటపడిందని మృతురాలి బంధువులు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెలితే.. కర్నూలు జిల్లాలోని ఈగలపెంట కు చెందిన వినయ్ తో సింగం శిరీషకు 2017 లో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆరేళ్ల పాప ఉంది. వినయ్, శిరీష హైదరాబాద్ లో మలక్పేట్ జమున టవర్స్…