Shankara Narayana is the target in Penukonda YCP : ఆ మాజీ మంత్రి కాలు బయట పెడితే నిరసనలు. జనాల్లోకి వెళ్తే నిలదీతలు. ఆ ఘటనలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అనంతపురం : ఏపీ మంత్రి శంకరనారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. టిడిపి ప్రభుత్వ హాయంలో రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు సంబంధించి రూ. 2,000 వేల కోట్ల నిధులను పసుపు – కుంకుమకు మళ్లించారని ఆరోపణలు చేశారు. అచ్చెన్మాయుడుకు ఈ విషయం తెలియదా…! 2017 నుంచి 2019 వరకు టిడిపి హాయంలో రోడ్ల మరమ్మత్తులు చేపట్టలేదని మండిపడ్డారు. read also : ఏపీలో ఆ వైసీపీ ఎమ్మెల్సీకి కొత్త కష్టాలు ! పాత మరమ్మత్తు బకాయిలను…