మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో సేతుపతి ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. 46 ఏళ్ల సేతుపతి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి దొరికిన డైమండ్ లాంటోడు. ఎలాంటి పాత్రలో అయినా, ఏ భాష సినిమాలో అయినా నటించి మెప్పించగల సత్తా ఉన్న హీరో విజయ్ సేతుపతి. దుబాయ్ లో జాబ్ వదిలేసి వచ్చి క్యారెక