సినిమా ప్రమోషన్స్‌లో టాలీవుడ్‌లో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. సీనియర్ డైరెక్టర్ అయినా, జూనియర్ అయినా… అందరూ ఇప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడి వేసిన దారిలోనే నడుస్తున్నారు. ఈ విషయంలో ప్రమోషన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా అనిల్ రావిపూడి నిలిచారు. తాజాగా, దర్శకుడు హరీష్ శంకర్ కూడా అనిల్‌ను అనుసరిస్తున్నారు. అనిల్ రావిపూడి తన సినిమాలలో హీరోలకు సంబంధించిన చిన్న అప్‌డేట్‌లు, ముఖ్యంగా సినిమా సెట్స్‌లో ఏం జరుగుతుందో చూపిస్తూ రకరకాల ప్రమోషన్స్ చేయడం అలవాటు చేసుకున్నారు. ఈ…
Mana Shankara Varaprasad Garu : మాస్, ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బర్త్ డే నేడు. ఇప్పటి వరకు అపజయం అంటూ ఎరగకుండా వరుస హిట్స్ తో దూసుకుపోతున్న అనిల్.. ప్రజెంట్ చిరంజీవితో మన శంకర వర ప్రసాద్ గారు తీస్తున్న సంగతి తెలిసిందే కదా. మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. అనిల్ బర్త్ డే సందర్భంగా మేకింగ్ వీడియోను స్పెషల్ గా రిలీజ్ చేశారు. ఇందులో చిరు సందడి మామూలుగా లేదు. అసలే…
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. క్రిష్ దర్శకుడిగా మొదలుపెట్టిన ఈ సినిమాని జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. ఎ.ఎం. రత్నం సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి దయాకర్ రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. Also Read:Podcast With NTV: ‘గీతా’ గాన గంధర్వ డాII ఎల్. వి. గంగాధర శాస్త్రితో అలాగే ఈ…
HHVM : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జులై 24న మూవీ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ అంచనాలను పెంచేస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో వరుసగా మూవీ నుంచి అప్డేట్లు ఇస్తూ ప్రమోట్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి తాజాగా అనౌన్స్ చేశారు. జులై 20న వైజాగ్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నట్టు తెలిపారు.…
Double Ismart :ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ “డబుల్ ఇస్మార్ట్”. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇస్మార్ట్ శంకర్ మూవీ దర్శకుడు పూరి జగన్నాథ్ ,హీరో రామ్ పోతినేని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.అయితే ఈ మూవీ తరువాత ఇద్దరికీ వరుస ఫ్లాప్స్ ఎంతో ఇబ్బంది పెట్టాయి.విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన లైగర్…
పానీపూరికి దేశ, విదేశాల్లో ఫ్యాన్స్ ఉన్నారు.. సాయంత్రం 4 అయితే చాలు వీధి చివరన పానీపూరి బండ్ల దగ్గర జనాలు గుంపులు గుంపులుగా ఉంటారు.. ఆ రుచికి ఎవరైన ఫిదా అవ్వాల్సిందే.. అందుకే వేలు పెట్టిన ఎందులోనూ దొరకని రుచి పానీపూరికి ఉంటుంది.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు పానీపూరిని ఇష్టంగా లాగిస్తారు.. అయితే మనం ఇప్పటివరకు మనం ఒక రకమైన పానీపూరిలను చూసి ఉంటాం.. కానీ ఇప్పుడు రెయిన్ బో పానీపూరి ఒకటి సోషల్…
టీ అంటే చాలామందికి ఇష్టం.. టీలో రకరకాల టీలు ఉంటాయి.. అందులో ఎక్కువ అల్లం టీ, బెల్లం టీ, యాలాచి టీని ఎక్కువగా తాగుతారు.. కానీ బటర్ చాయ్ గురించి ఎప్పుడైనా తాగారా ? కనీసం విన్నారా?.. ఈ చాయ్ కూడా ఉందండి.. అమృత్‌సర్‌లోని వీధి వ్యాపారి బటర్ తో తయారు చేసిన టీ తెగ ఫెమస్ అట.. ఆ టీ తయారీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. టీ అనేది ఒక…
Mahesh Babu’s Guntur Kaaram Movie Making Video Out: ‘గుంటూరు కారం’ సినిమాతో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మాస్ మసాలా కంటెంట్‌తో తెరకెక్కింది. చాలా రోజుల తర్వాత బాబు మాస్ లుక్‌లో కనిపించనుండడంతో.. ఫాన్స్ ఈగర్‌గా వెయిట్ చూస్తున్నారు. ఎప్పుడు ప్రీమియర్లు షోలు పడుతాయా? అని మహేష్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా విడుదలకు మరికొంత…
దేశంలో టమోటాల ధరలు మండిపోతున్నాయి.. ఇప్పుడిప్పుడే ధరలు కిందకు దిగి వస్తున్నాయి.. పెద్ద పెద్ద రెస్టారెంట్ లు సైతం టమోటా లను అడగొద్దు అంటూ బోర్డులు పెట్టేస్తున్నారు.. అలాంటి ఈరోజుల్లో ఓ వింత ఐస్ క్రీమ్ జనాలకు కోపాన్ని తెప్పిస్తుంది. ఆ ఐస్ క్రీమ్ ను టమోటాలతో తయారు చేశారు.. అంతేకాదు ధర కూడా ఎక్కువే.. ఈ ఐస్ క్రీమ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. టమాటా రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యుడు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తోన్న పీరియడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’ సందడి మెల్లగా మొదలయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. పవన్ కళ్యాణ్ తో ఇంతకు ముందు ‘ఖుషి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన ఎ.ఎమ్.రత్నం సమర్పణలో రూపొందుతోన్న ‘హరి హర వీరమల్లు’కు సంబంధించిన స్టిల్స్ కొన్ని ఇటీవల హల్ చల్ చేశాయి. తాజాగా సదరు పిక్స్ లోని యాక్షన్ మూవ్ మెంట్స్ తో ఓ వీడియో…