శివనిర్వాణ దర్శకత్ంలో నాని, నివేథ థామస్ హీరోయిన్‌లుగా వచ్చిన నిన్నుకోరి మాంచి ఎమోషనల్ లవ్‌స్టోరీ. కాలేజ్‌లైఫ్, లవ్‌స్టోరీ, ప్రేమ,పెళ్లి, త్యాగం ఎమోషన్స్ ఎక్కడా మిస్ కాకుండా కథలో పర్‌ఫెక్ట్‌గా ఉండడంతో సినిమా సక్సెస్ అయింది. ఆ తర్వాత వచ్చిన మజిలి కూడా మనసును తాకే ప్రేమకథ కావడంతో ఈసినిమాకు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నిజజీవితంలో బార్యాభర్తలు అయిన నాగచైతన్య, సమంత ఇందులో లవర్స్‌గా, బార్యాభర్తలుగా నటించడం సినిమాకు ప్లస్ అయింది. లవ్, ఎమోషన్, త్యాగం శివ…
నాగ చైతన్య హీరోగా సమంత హీరోయిన్ గా వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో ‘మజిలీ’ కి ప్రత్యేక స్థానం ఉంది. యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఆన్ స్క్రీన్ నాగ చైతన్య-సమంత భార్య భర్తలుగా కలిసి నటించిన చివరి సినిమా కూడా. Also Read : Hero Sriram : డ్రగ్స్ కేసులో…
Nagachaitanya : డైరెక్టర్ శివ నిర్వాణ, నాగ చైతన్య కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతుంది. అంతకుముందు వీరి కాంబోలో వచ్చిన సినిమా మజిలీ. ఈ సినిమా క్లాసికల్ హిట్ కావడంతో మరో సారి రిపీట్ కాబోతున్న కాంబోపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
సినిమాల్లో స్టార్టింగ్ హీరో-హీరోయిన్ కలవడం, ఈ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడడం, హ్యాపీగా ఉండడం, పెళ్లి చేసుకోవడంతో ప్రేమకథలు ఎండ్ అవుతూ ఉంటాయి. ఇప్పటివరకూ రిలీజ్ అయిన ప్రేమకథా సినిమాల్లో ఉండే సింగల్ లైన్ కథ ఇదే. అచ్చం ఇలాంటి కథనే నిజ జీవితంలో ఫేస్ చేశారు అక్కినేని నాగ చైతన్య, సమంతా. ఏం మాయ చేసావే సినిమాలో కలిసి నటించిన ఈ ఇద్దరూ రియల్ లైఫ్ లో కూడా ప్రేమలో పడ్డారు. కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత…
రౌడీ హీరోతో సమంత రొమాన్స్ చేయబోతోందట. ‘మహానటి’లో కాసేపు తెరపై అలరించిన ఈ జంట మరోమారు పూర్తిస్థాయిలో తెరపై జంటగా సందడి చేయబోతున్నారట. యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనున్న. ఈ మూవీలో విజయ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీని తీసుకోవాలని మేకర్స్ ముందుగా భావించారు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండతో వెండితెర రొమాన్స్ కు సామ్ ఎంపికైందని సమాచారం. మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన ఈ…
నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించని ఈ జంట.. తాజాగా సోషల్ మీడియా వేదికగా విడాకుల తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సమంత, తాను విడిపోతున్నట్లు హీరో నాగచైతన్య ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘పదేళ్ల పాటు స్నేహంగా ఉండి ఒక్కటయ్యాం. అభిమానులంతా అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో స్నేహితులుగా కలిసి ఉంటాం. నాలుగేళ్ల వివాహబంధానికి తెరదించుతున్నాం’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక వీరిద్దరూ కలిసి…
దర్శకుడు శివ నిర్వాణ తొలి చిత్రం ‘నిన్ను కోరి’. మలి చిత్రం ‘మజిలీ’. ఈ రెండు సినిమాలు డీసెంట్ హిట్స్ ను అందుకున్నాయి. అయితే… తాజాగా వచ్చిన ‘టక్ జగదీశ్’ మాత్రం ఓటీటీ ద్వారా విడుదలై ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. ఇదే విషయాన్ని ఇవాళ ఇన్ డైరెక్ట్ గా దర్శకుడు శివ నిర్వాణ సైతం అంగీకరించాడు. వైజాగ్ బీచ్ నుండి ఆయనో 40 సెకన్ల చిన్న వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన…
‘మజిలీ’ వంటి హిట్ చిత్రాన్ని అందించిన నాగచైతన్య, శివ నిర్వాణ కలయికలో మరో మూవీ రానుందా! అంటే అవుననే వినిపిస్తోంది. ‘నిన్ను కోరి’ తో దర్శకుడైన శివ నిర్వాణ ఆ తర్వాత ‘మజిలీ’తోనూ హిట్ కొట్టి అందరి దృష్టిలో పడ్డాడు. నాని, విజయ్ దేవరకొండకు కథలు చెప్పి ఓకే చేసుకున్నాడు. నాని తో శివ తీసిన ‘టక్ జగదీష్’ ఇటీవల ఓటీటీలో విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో శివ నిర్వాణ తదుపరి సినిమా విజయ్ తో…