Hyderabad: సరోజినీ దేవి హాస్పిటల్లో బాణాసంచా కాలుస్తూ గాయపడిన వారి సంఖ్య వరుసగా పెరుగుతోంది. ప్రస్తుతం 70 మందికి పైగా బాధితులు చేరారు. ఇందులో 20 మంది చిన్న పిల్లలు ఉన్నారు. ఆసుపత్రి సిబ్బంది వీరిలో ఇద్దరినీ ఇన్ పేషెంట్ గా చేర్చుకుంది. అవసరమైతే రేపు చికిత్స నిమిత్తం సర్జరీ చేసే అవకాశం ఉంటుందని డ్యూటీ డాక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ ఆసుపత్రికి వచ్చి డాక్టర్లను కలిశారు. రోగుల సంఖ్య,…
బంజారాహిల్స్ లో హల్ చల్ చేసిన హైదరాబాద్ మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్‌పై రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు.. భూ వివాదంలో జోక్యం చేసుకున్నారు మాజీద్ హుస్సేన్.. ఇరు వర్గాల మధ్య గొడవ జరుగుతుండటంతో ఘటనా స్థలానికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.. అయితే. పోలీసులపై విరుచుకుపడుతూ అసభ్యకర రీతిలో మాట్లాడారు మాజీ మేయర్.. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాకు ఎక్కి హల్ చల్ చేసింది… మాజీద్ హుస్సేన్ పై చర్యలు…