తెలుగు సినీ పరిశ్రమలో అటు హీరోలతో దర్శకులు దర్శకులతో హీరోలు మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారు. ఒక్కసారి ఫలానా హీరోతో దర్శకుడు చేయాలనుకున్న సినిమా క్యాన్సిల్ అవ్వడమో లేక ఫలానా దర్శకుడితో హీరో చేయాలనుకున్న సినిమా క్యాన్సిల్ అవ్వడమో జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో ఒక్కసారి మనస్పర్థలు రావడంతో వారి మధ్య దూరం పెరిగిన దాఖలాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే తాజాగా జరిగిన మజాకా టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆ సినిమా…