Anand Mahindra : మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవలే తన రెండు ఎలక్ట్రిక్ కార్లు XEV 9e, BE 6 లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కార్లకు సామాన్యుల నుండి మంచి స్పందన లభిస్తోంది.
Mahindra XEV 9E, BE 6: మహీంద్రా అండ్ మహీంద్రా తన ఫ్లాగ్‌షిప్ మోడల్స్ అయిన XEV 9E, BE 6 కార్లకు చాలా డిమాండ్ ఏర్పడింది. తక్కువ ధరలో టెక్ లోడెడ్, సేఫ్టీ ఫీచర్లతో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల కోసం చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు.
మహీంద్రా కొన్ని రోజుల క్రితం భారతదేశంలో రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అవే.. ఎక్స్ఈవీ 9ఈ, బీఈ 6ఈ. విశేషమేమిటంటే కంపెనీ.. ఈ రెండింటికి సంబంధించిన బేస్ వేరియంట్ల ధరలను మాత్రమే వెల్లడించింది. మిగతా వేరియంట్ల ధరలు వెల్లడించలేదు. ఈ నెలలో కంపెనీ ఈ రెండు ఎస్‌యూవీల మొత్తం లైనప్ ధరలను వెల్లడిస్తుందని భావిస్తున్నారు.
Mahindra BE 6e And XEV 9e: స్వదేశీ కార్ మేకర్ మహీంద్రా తన బ్యాండ్ న్యూ ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసింది. మహీంద్రా బ్రాండ్-న్యూ INGLO EV ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడిన BE 6e, XEV 9e ఎలక్ట్రిక్ కార్లు రిలీజ్ అయ్యాయి.