Home
Mahindra Thar Roxx
Mahindra Thar Roxx News
-
Top 5 Safest Cars in India: భారత్‌లో టాప్ 5 సేఫ్టీ కార్లు ఇవే.. కళ్లు మూసుకుని కొనేయొచ్చు!
Top 5 Safest Cars in India: భారత్‌లో వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అదే స్థాయిలో రోడ్డు ప్రమాదాలు సైతం పెరుగుతున్నాయి. దీంతో ప్రస్తుతం చాలా మంది ప్రజలు కారు కొనే మందు సేఫ్టీని చెక్ చేసుకుంటున్నారు. కొనుగోలుదారులు కార్ల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మంచి నాణ్యత, కుటుంబానికి రక్షణ ఇచ్చే కార్లను ఎక్కువగా కోరుకుంటున్నారు. కారు నిజంగా సురక్షితమా కాదా తెలుసుకోవడానికి చాలా మంది భారత్ NCAP క్రాష్ టెస్ట్ రేటింగ్లను ఆధారంగా… -
Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్‌పై భారీ ఆఫర్లు.. ఏకంగా రూ.50,000..!
Mahindra Thar Roxx: దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన మహీంద్రా & మహీంద్రా థార్ రాక్స్ ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన ఆఫర్లతో లభిస్తోంది. ఈ హిట్ SUVకి కంపెనీ ప్రత్యేకంగా ఆఫర్లు ప్రకటించింది. మొత్తం రూ.50,000 వరకు లభించే ఈ ఆఫర్లో రూ.35,000 క్యాష్ డిస్కౌంట్‌తో పాటు రూ.15,000 విలువ చేసే యాక్సెసరీలు అందిస్తున్నట్లు డీలర్షిప్ వర్గాలు వెల్లడించాయి. ఇకపోతే థార్ రాక్స్ పలు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులో 2.0 లీటర్ mStallion టర్బో… -
Record in Bookings: 2024లో ఈ కారు కొత్త రికార్డు సృష్టించింది.. గంటలో 1.7లక్షల బుకింగ్స్!
దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా థార్ రాక్స్ ను మార్కెట్లోకి ఈ ఏడాది తీసుకొచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 డోర్ మహీంద్రా థార్ రాక్స్ స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) రోజున లాంచ్ చేసింది. పెట్రోల్, డీజిల్ రెండు ఆప్షన్లలో దీన్ని విడుదల చేసింది. కాగా.. అక్టోబర్ 3 నుంచే బుకింగ్స్ ప్రారంభించింది. బుకింగ్స్‌లో ఈ కార్ కొత్త రికార్డు సృష్టించింది. గంటలోపే లక్షన్నరకు పైగా బుకింగులు నమోదయ్యాయని కంపెనీ తెలిపింది. పెట్రోల్… -
5 Star Rating Cars: మహీంద్రా మూడు వాహనాలకు 5 స్టార్ రేటింగ్.. అవేంటో తెలుసా?
ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’కు చెందిన మూడు వాహనాలు భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించాయి. మహీంద్రా థార్ రాక్స్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, మహీంద్రా ఎక్స్‌యూవీ 400లు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ప్రస్తుతం వాల్యూమ్ పరంగా భారతదేశంలో అతిపెద్ద ఎస్యూవీ తయారీదారుగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఎక్స్‌యూవీ 700, థార్లు ఎక్కువగా సేల్ అవుతున్నాయి. భారత్… -
Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్ రికార్డ్.. గంటలో ఏకంగా 1.76 లక్షల బుకింగ్స్..
Mahindra Thar Roxx: మహీంద్రా అండ్ మహీంద్రా ఆఫ్ రోడర్ థార్ రాక్స్ రికార్డ్ సృష్టిస్తోంది. 5-డోర్ వెర్షన్‌గా ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఈ ఎస్‌యూవీపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, బుకింగ్స్‌లో థార్ రాక్స్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు బుకింగ్స్ ప్రారంభించిన 60 నిమిషాల్లోనే థార్ రాక్స్ ఏకంగా 1,76,218 బుకింగ్‌లను పొందినట్లు కంపెనీ ప్రకటించింది. దసరా నుంచి ఈ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభమవుతాయి. -
Mahindra Thar ROXX: అక్టోబర్ 3 నుంచి ‘థార్ రాక్స్’ బుకింగ్స్.. ఎగబడుతున్న జనం!
Mahindra Thar ROXX Bookings: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ ఇటీవల 5 డోర్ మహీంద్రా థార్ రాక్స్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఆన్లైన్ బుకింగ్‌లు ప్రారంభం కాకముందే ఈ కారుకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఆన్లైన్ బుకింగ్‌ల కోసం చాలామంది వెలయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి ఓ శుభవార్త. అక్టోబర్ 3న ఉదయం 11 గంటలకు థార్ రాక్స్ ఆన్లైన్ బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ తన… -
Mahindra Thar Roxx 4×4 Price: మహీంద్రా థార్ రాక్స్ 4×4 ధరలు వచ్చేశాయ్.. వేరియంట్ వైజ్ ధరలు ఇవే..
Mahindra Thar Roxx 4x4 Price: మహీంద్రా థార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాని రోడ్ అప్పియరెన్స్‌తో ఎంతో మందికి ఇది డ్రీమ్ ఆఫ్‌రోడర్‌గా మారింది. ఇటీవల థార్ రాక్స్ పేరుతో మహీంద్రా 5-డోర్ వెర్షన్‌ని తీసుకువచ్చింది. అయితే, ఇటీవల థార్ రాక్స్ ఇటీవల ఇండియన్ మార్కెట్లోకి రిలీజ్ అయింది. ఆ సమయంలో కేవలం రేర్ వీల్ డ్రైవ్(RWD) ధరలు మాత్రమే వెల్లడించారు. -
Mahindra Thar ROXX: ఊహించని ఫీచర్లతో రాబోతున్న మహీంద్రా థార్ రాక్స్..
Mahindra Thar ROXX: మహీంద్రా & మహీంద్రా కంపనీనుండి రాబోయే 5 డోర్ల థార్ విడుదల కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 15న లాంచ్ కానున్న మహీంద్రా థార్ రాక్స్కు సంబంధించిన ప్రోమోను తాజాగా కంపెనీ విడుదల చేసింది. ఈ వీడియోలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సూపర్‌హిట్ చిత్రం ‘షరాబి’ లోని ‘ఇంతహా హో గయీ ఇంతెజార్ కి…’ పాటతో పెద్ద థార్ బయటి లుక్ ను చూపబడింది. మహీంద్రా థార్ 3… -
Cars in August: మహీంద్రా థార్ 5-డోర్‌తో సహా ఆగస్టులో రాబోతున్న కార్లు ఇవే..
Cars in August:ఫెస్టివల్ సీజన్ రాబోతోంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు కార్ మేకర్ కంపెనీలు కూడా తమ కొత్త మోడళ్లని మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్నాయి. ముందు ఆగస్టు నెలలో మూడు SUV కార్లు ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అవుతున్నాయి. దేశీయ కార్ కంపెనీలు మహీంద్రా, టాటాతో పాటు ఫ్రెంచ్ ఆటోమేకర్ సిట్రోయెన్ నుంచి కొత్త కారు రాబోతోంది. -
Mahindra Thar Roxx : భారత మార్కెట్లోకి 5 డోర్స్ మహీంద్రా థార్.. తేదీ విడుదల..
ఆఫ్ రోడర్స్ ఎస్యూవీ కార్ల తయారీలో మహీంద్రా థార్ అత్యంత పాపులర్‌గా నిలిచింది. ప్రస్తుతం థార్ కేవలం 3-డోర్ తో మాత్రమే అందుబాటు లో ఉంది. ఈ కార్లు విక్రయాల్లో దూసుకుపోతున్నాయి.
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!