మహీంద్రా థార్ రాక్స్ స్టార్ ఎడ్న్ (రాక్‌స్టార్ వర్డ్‌ప్లే) విడుదలైంది. అద్భుతమైన ఫీచర్లు, టెక్నాలజీ, లుక్ తో కూడిన ఈ స్పెషల్ ఎడిషన్ వాహనదారులను అట్రాక్ట్ చేస్తోంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.16.85 లక్షలుగా నిర్ణయించారు. దీనికి పియానో బ్లాక్ గ్రిల్, పియానో బ్లాక్ 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా లభిస్తాయి. ఈ రెండు అప్‌డేట్‌లు దీనికి ప్రామాణిక థార్ రాక్స్ వేరియంట్‌ల కంటే ప్రత్యేకమైన మరియు మరింత విలక్షణమైన రూపాన్ని ఇస్తాయి. Also Read:Sheikh…
దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీల్లో ఒకటైన మహీంద్రా కంపెనీ వెహికల్స్ కు మార్కెట్ లో క్రేజీ డిమాండ్ ఉంటుంది. గతేడాదిలో ఏకంగా 6 లక్షల వాహనాలను విక్రయించి సేల్స్ లో దుమ్ము రేపింది. తాజాగా మరో SUVతో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కంపెనీ తన కొత్త SUV, మహీంద్రా XUV 7XOను అధికారికంగా విడుదల చేసింది. ఈ SUV ని గతంలో XUV 700 గా అందించేవారు, కానీ ఇప్పుడు, దాని ఫేస్ లిఫ్ట్ తో పాటు,…
మహీంద్రా స్కార్పియో-ఎన్ కార్బన్ ఎడిషన్ (Mahindra Scorpio-N Carbon Edition)ను ప్రారంభించింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌లో మెటాలిక్ బ్లాక్ థీమ్, స్మోక్డ్ క్రోమ్ యాక్సెంట్‌లు, బ్లాక్ అల్లాయ్ వీల్స్, డార్క్ గాల్వనో-ఫినిష్డ్ రూఫ్ రెయిల్‌లు ఉన్నాయి. ఈ ఎడిషన్‌లో మరింత బోల్డ్, ప్రీమియమ్ డిజైన్‌ను అందిస్తుంది. స్కార్పియో-ఎన్ కార్బన్ ఎడిషన్ ఇంటీరియర్స్‌లో ప్రీమియమ్ లెథరెట్ సీట్లు, కాంట్రాస్ట్ డెకో-స్టిచింగ్, స్మోక్డ్ క్రోమ్ ఫినిషింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.