Mahindra-Tata- M Evs: మహీంద్రా తన కొత్త ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓను అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 13.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). పెట్రోల్–డీజిల్ వెర్షన్‌గా ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న XUV 3XO, 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దాదాపు 1.8 లక్షల అమ్మకాలు నమోదు చేసింది. తాజాగా ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లోనూ ఇదే తరహాలో అమ్మకాలు సాగించాలని మహీంద్రా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్ ఈవీకి నేరుగా…
Mahindra XUV 3XO EV: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న XUV 3XO EVని మహీంద్రా లాంచ్ చేసింది. రూ. 13.89 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పరిచయం చేసింది. మహీంద్రా XUV 7XO విడుదలైన కేవలం ఒక రోజు తర్వాత ఇది రావడం విశేషం.