మహీంద్రా ఫిబ్రవరి నెలలో తన అనేక మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అత్యంత ప్రజా దారణ పొందిన ఎస్‌యూవీ మహీంద్రా థార్ పై కూడా కంపెనీ తగ్గింపు ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ఫిబ్రవరి నెల వరకు మాత్రమే వర్తిస్తుంది. కాగా.. మహీంద్రా థార్‌కు రూ.1.25 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది.
ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ ఛైర్మన్ కేశబ్ మహీంద్రా కన్నుమూశారు. ఆయన వయసు 99 ఏళ్లు. కేశబ్ మహీంద్రా 1963 నుండి 2012 వరకు మహీంద్రా గ్రూప్ కు ఛైర్మన్‌గా పనిచేశారు.
Bill Gates: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇటీవల భారత్‌లో పర్యటించారు. ఆ సమయంలో మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ ఆటో రిక్షా తయారీ కేంద్రంలో సరదాగా ఆటో నడిపారు. ఆ వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.