Mahindra BE 6e: స్వదేశీ కార్ మేకర్ మహీంద్రా ఇటీవల తన ప్లాన్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. మహీంద్రా BE 6E, XEC 9E కార్లను విడుదల చేసింది. అయితే, ఇప్పుడు BE 6E పేరు వివాదాస్పదంగా మారింది. కారు పేరులో ‘6E’ని వాడినందుకు, దేశంలో అతిపెద్ద ఎయిర్ లైన్ సంస్థ ఇండిగో కేసు పెట్టింది. దీనిని కారు పేరులో వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే, శనివారం మహీంద్రా.. మహీంద్రా BE 6e’ని ‘మహీంద్రా…