Hardik Pandya: హార్దిక్ పాండ్యా తరచుగా ఏదో ఒక కారణం చేత వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. గత కొన్ని రోజులుగా ఈ క్రికెట్ స్టార్ కొత్త గర్ల్‌ఫ్రెండ్ అంశంలో వార్తల్లో నిలిచాడు. నటి, మోడల్ నటాషా స్టాంకోవిక్ నుంచి విడాకులు తీసుకున్న అనంతరం.. జాస్మిన్ వాలియాతో ప్రేమలో ఉన్నాడనే వార్తలు వచ్చాయి. ఇద్దరూ చాలా సందర్భాలలో కలిసి కనిపించారు. కానీ అకస్మాత్తుగా హార్దిక్ తన కొత్త గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మతో కనిపించాడు. ఇద్దరూ కలిసి కారు కడుగుతున్న…
Hardik Pandya: ఈ రోజు టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పుట్టిన రోజు. అక్టోబర్ 11, 1993న గుజరాత్‌లో జన్మించాడు. భారత క్రికెట్‌లో కపిల్‌దేవ్ తర్వాత ఆ స్థాయి ఆల్‌రౌండర్ ఎవరు..? ఈ ప్రశ్నకి సుదీర్ఘకాలం తర్వాత హార్దిక్ పాండ్యా ఓ సమాధానంలా నిలిచాడు. టీమిండియాలోకి అరంగేట్రం చేసిన తొలినాళ్లలోనే తన పేస్ బౌలింగ్‌తో పాటు పవర్ హిట్టింగ్‌తోనూ స్టార్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా ఎదిగాడు. కానీ.. ఈ మూడేళ్ల క్రికెట్ కెరీర్‌లో…