ఆస్తుల కోసం అయినవారిని పొట్టనబెట్టుకుంటున్నారు. ఆస్తి తమకే దక్కాలన్న దురాశతో అన్నదమ్ములను, అక్కాచెల్లెల్లను, తల్లిదండ్రులను సైతం అంతమొందిస్తున్నారు. ఇలాంటి ఘటనే నగరంలోని మేడిపల్లిలో చోటుచేసుకుంది. ఆస్తి కోసం సవతి తల్లి కూతురిని హత్య చేసింది. మేడిపల్లిలో దారుణ హత్యకు గురైన మహేశ్వరి కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మహేశ్వరిని హత్య చేసింది సవతి తల్లి లలిత ఆమె మరిది రవి అతని స్నేహితుడు వీరన్నలుగా పోలీసులు గుర్తించారు. Also Read:AP Inter Results 2025: ఇంటర్…
బుల్లితెర నటి మహేశ్వరీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బుల్లితెర పై ఎన్నో సీరియల్స్ ను నటించింది.. ఇప్పుడు సీరియల్స్ లో కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.. తన కూతురుతో కలిసి రీల్స్ చేస్తూ వస్తుంది.. అంతేకాదు రెండోసారీ ప్రగ్నెంట్ అయిన ఈమె మెటర్నటీ ఫోటోషూట్లతో తెగ సందడి చేసింది. భర్త, కూతురితో కలిసి బేబీబంప్‌తో ఫోటోలకు ఫోజిచ్చింది… ఆ ఫోటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.. ఇప్పుడు…