మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, కమెడియన్ మహేష్ విట్టా పేరు అందరికి తెలుసు.. యూట్యూబ్ లో పలు వెబ్ సిరీస్ లు చేశాడు.. ఫన్ బకెట్ ద్వారా పరిచయం అయ్యి సినిమాలలో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. చిత్తూర్ స్లాంగ్ లో అతను పలికే డైలాగులు అందరినీ నవ్వించాయి. అందువల్ల అతనికి నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో అవకాశం లభించింది. అటు తర్వాత ‘శమంతకమణి’ ‘టాక్సీ వాలా’ ‘నిను వీడని నీడను నేను’ ‘ఏ1…