SSMB-29 : మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో వస్తున్న ఎస్ ఎస్ ఎంబీ-29మూవీపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ మూవీ నుంచి ప్రతిసారి ఏదో ఒక అప్డేట్ బయటకు వస్తూనే ఉంది. ఈ మూవీ కోసం ప్రియాంక చొప్రాతో పాటు మరో స్టార్ హీరోయిన్ ను కూడా తీసుకుంటున్నారంటూ మొన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. కానీ వాటిపై మూవీ టీమ్ ఇప్పటి వరకు స్పందించలేదు. తాజాగా మరో క్రేజీ మ్యాటర్ బయటకు వచ్చింది. మూవీ కోసం ఓ స్టార్…
హైదరాబాదులో ఓకే ప్రదేశంలో రెండు సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఎస్ ఎస్ ఎం బి 29 సినిమా ప్రస్తుతానికి హైదరాబాద్ శివారు లింగంపల్లిలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్ లో షూటింగ్ జరుపుతున్నారు. వారం రోజుల గ్యాప్ తర్వాత ఈ రోజే మరలా షూటింగ్ ప్రారంభమైంది. ఇక మరో పక్క అదే అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన మరొక సెట్ లో హను రాఘవపూడి…
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ అవార్డ్ గెలుచుకోని కొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకూ జరిగిన 79 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో జరగనిది, ఈ 80వ ఈవెంట్ లో జరిగింది ఏంటంటే ఒక ఏషియన్ సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ అందుకోవడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకూ ఒక్క ఏషియన్ సినిమాల్లోని ఏ పాట కూడా బెస్ట్ ఒరిజినల్…