SSMB29 : రాజమౌళి-మహేశ్ సినిమా కోసం ఇప్పుడు సినీ లోకమంతా ఎదురు చూస్తోంది. ఆ సినిమా గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా సరే మీడియాతో పాటు సోషల్ మీడియా కోడై కూస్తోంది. అసలే జక్కన్న ఎప్పుడు ఎలాంటి ప్లానింగ్ తో సినిమాలు తీస్తారో ఊహించడం కూడా కష్టమే. ఆయన మస్తిష్కంలో ఎలాంటి ఆలోచనలు వస్తాయో చెప్పలేం. అలాంటి జక్కన్న ఇప్పుడు ఓ స్టార్ డైరెక్టర్ ను మహేశ్ సినిమా కోసం దించుతున్నాడంట. అతను ఎవరో…