తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాదిలో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు.. ఆ సినిమా గురించి అనౌన్స్ చేసి చాలా కాలం అవుతుంది.. ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు.. మాములుగా జక్కన్న సినిమా అంటే లేటు.. అయితే ఇప్పటివరకు కొబ్బరి కాయ కొట్టక పోవడంపై ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.. ఈ సినిమా మొదలు కాలేదు కానీ అంచనాలు ఓ రేంజులో…