Home
Mahesh Babu
Mahesh Babu News
-
లాంగ్ బ్రేక్ తరువాత జిమ్ లో నమ్రత… పిక్ వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ చాలా గ్యాప్ తరువాత జిమ్ లో వర్కౌట్లు మొదలు పెట్టారు. హైదరాబాద్ లోని తమ ఇంట్లో ఏర్పాటు చేసిన జిమ్ లో నమ్రత వర్కౌట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో వర్క్ అవుట్ తరువాత దిగిన ఫోటోను షేర్ చేసిన నమ్రత ‘సుదీర్ఘ విరామం తర్వాత వ్యాయామం చేయడం ఒక ఛాలెంజ్’ అంటూ కామెంట్ చేసింది. అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కరోనా… -
మహేశ్ బాబు ‘మైండ్ బ్లాక్’ సాంగ్ కు పది కోట్ల వ్యూస్!
ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ గత యేడాది సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఆ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలన్నీ సూపర్ హిట్. అందులో ‘మైండ్ బ్లాక్’ సాంగ్ స్పెషల్ నంబర్ అని చెప్పాలి. మహేశ్ తో లుంగీ కట్టించి మరీ ఈ సాంగ్ లో దర్శకుడు అనిల్ రావిపూడి ఎంట్రీ ఇప్పించాడు. అలానే రష్మికా మండణ్ణ సూపర్ మాస్ స్టెప్టులతో అలరించింది. సెట్స్ సైతం కనుల విందుగా… -
సచిన్ టెండూల్కర్ బర్త్ డే… చిరు, మహేష్, వెంకీ విషెస్
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ బర్త్ డే నేడు. ఏప్రిల్ 24న సచిన్ తన 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రైట్ హ్యాండెడ్ బ్యాట్స్ మెన్ సచిన్ కు సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలెబ్రిటీల నుంచి, అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ లో ఉన్న టాప్ సెలెబ్రిటీలు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబులు ట్విట్టర్ ద్వారా సచిన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనపై తమకు ఉన్న… -
‘మాస్క్ ఈజ్ మస్ట్’… మహేష్ బాబు వీడియోతో టీఎస్ పోలీసుల వినూత్న ప్రచారం
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. రోజురోజుకూ కోవిడ్ కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. ఈ ఆందోళనకర పరిస్థితుల్లో సినీ సెలెబ్రిటీలు తమవంతు ప్రయత్నంగా ప్రజల్లో కరోనా జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మహేష్ బాబు ముందున్నారు. ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్ పోలీసులకు తన సహకారం అందిస్తున్నారు. ఇప్పటికే ‘కోవిడ్తో పోరాడుతున్న వారికి సహాయపడటానికి మనం చేయగలిగిన ప్రతిదీ చేద్దాం. ప్లాస్మా దాతలు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ అవసరం.… -
మహేశ్ తో సుధాకొంగర సినిమా!?
‘ఆకాశమే నీ హద్దురా’ సినిమా విడుదల కాగానే సుధాకొంగర హాట్ టాపిక్ అయ్యారు. అప్పట్లో పలువురు స్టార్ హీరోలతో సినిమాలు అంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు షికార్లు చేశాయి. వాటిలో మహేశ్ బాబుతో సినిమా కూడా ఒకటి. ప్రస్తుతం మహేశ్ ‘సర్కారు వారి పాట’ సినిమాతో బిజీగా ఉన్నాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ను కొన్నాళ్ళ పాటు ఆపేశారు. ఈ సినిమా తర్వాత మహేశ్ త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ సినిమా… -
‘సర్కారు వారి పాట’ టీజర్ కు ముహూర్తం ఖరారు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘సర్కారు వారి పాట’. 2022 సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇటీవల దుబాయ్లో మొదటి షెడ్యూల్ ను… -
కథ చెప్పి ఒప్పించలేను.. కానీ చూపించగలను: శేఖర్ కమ్ముల
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్, ఫిదా ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ఆయన తాజాగా లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే (ఏప్రిల్ 16న) విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనుంది చిత్రబృందం. సినిమా వాయిదా పడిన.. ప్రమోషన్ లో మాత్రం మిగితా… -
మహేష్ బాబు స్టైలిస్ట్ కు కరోనా… ఐసోలేషన్ లో సూపర్ స్టార్
సూపర్ స్టార్ మహేష్ బాబు సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా ప్రముఖ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సెట్లో మహేష్ బాబు పర్సనల్ స్టైలిస్ట్ కు కరోనా సోకింది. దీంతో డాక్టర్ల సలహా మేరకు మహేష్ బాబు ఐసోలేషన్ లో ఉంటూ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. సన్నిహిత వర్గాల సమాచారం మేరకు గత… -
ఫ్యాన్స్ కు టాలీవుడ్ సెలెబ్రిటీల శ్రీరామ నవమి విషెస్…!
హిందువులు సెలెబ్రేట్ చేసుకునే ముఖ్యమైన పండుగల్లో శ్రీరామ నవమి కూడా ఒకటి. హిందూ క్యాలెండరు ప్రకారం మొదటి నెల అయిన చైత్ర మాసంలోని తొమ్మిదవ రోజును ‘శ్రీరామనవమి’గా జరుపుకుంటారు. ఈ రోజున ప్రఖ్యాత హిందూ దేవాలయం భద్రాచలంలో సీతారామ కళ్యాణాన్ని వైభోగంగా నిర్వహిస్తారు. కాగా శ్రీ రామ నవమి సందర్భంగా తెలుగు సినీ ప్రముఖులు మహేష్ బాబు, చిరంజీవి, రవితేజలతో పాటు పలువురు నటులు తెలుగు వారికి, తమ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.… -
బాధ్యతగల సిటిజెన్ గా ఉండండి : మహేష్ బాబు
కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యి ఆందోళకు గురి చేస్తోంది. దేశంలో రోజురోజుకూ కరోనా బారిన పడ్డ వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ కరోనా మహమ్మారి ప్రజలను మరోసారి భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే పలు సినిమాల షూటింగ్, విడుదలలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. క్రమంగా కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో సినీ ప్రముఖులు సైతం తమ అభిమానులు, ప్రజలకు సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఎక్సెప్షనల్ టైములో…
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..