మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా “ఆచార్య”. ఈ నెల 29న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. ‘ఆచార్య’ చిరు, చరణ్‌లు తొలిసారిగా పూర్తిసాయిలో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకుంటుండడంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఉత్కంఠ నెలకొంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక తాజాగా సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.…