Home
Mahesh Babu Varanasi
Mahesh Babu Varanasi News
-
Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
‘కేజీఎఫ్ 2’ వంటి సంచలన విజయం తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యశ్ తన తదుపరి చిత్రం ప్రకటనకే దాదాపు రెండేళ్ల సుదీర్ఘ సమయం తీసుకున్నారు. ఆ తర్వాత ప్రకటించిన ‘టాక్సిక్’ సినిమా చిత్రీకరణకే మరొక రెండేళ్లు కేటాయించారు. అయితే తీరా నాలుగేళ్ళ తర్వాత వచ్చిన ఆ చిత్రం డిజాస్టర్‌గా నిలవడంతో యశ్ తన కెరీర్‌లో అత్యంత కీలకమైన నాలుగేళ్ల సమయాన్ని వృథా చేసుకోవాల్సి వచ్చింది. ఒక సినిమాకే ఇన్ని సంవత్సరాలు కేటాయించడం ఎంత పెద్ద ప్రమాదమో… -
Varanasi Movie Update: ‘వారణాసి’కి రాజమౌళి డెడ్‌లైన్.. పక్కా ప్లాన్ ప్రకారమే!
Varanasi Movie Shooting Update: భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ లెక్కలను మార్చేస్తుందని ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నట్లు… -
Varanasi : ‘వారణాసి’కి నాలుగేళ్లు.. ఇంకా చెక్కుతూనే ఉన్న జక్కన్న
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్, హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కాంబోలో వస్తున్నా భారీ చిత్రం ‘వారణాసి’. ఈ సినిమా ప్రయాణం మొదలై ఇప్పటికి నాలుగేళ్లు పూర్తయింది. ఇటీవల ఒక అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నారు. 2022లో ఈ చిత్ర కథ రాయడం మొదలుపెట్టాం అదే ఏడాది సెప్టెంబర్‌లో ఫొటోషూట్ నిర్వహించాము. 2023… -
Prabhas Spirit : స్పిరిట్ క్రేజ్.. వారణాసి, డ్రాగన్, రాకాని క్రాస్ చేసిన రెబల్ స్టార్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో, ముఖ్యంగా రెబల్ స్టార్ అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిన్న గ్యాప్ తర్వాత ప్రభాస్ మళ్లీ ‘స్పిరిట్’ సెట్స్‌లోకి అడుగుపెట్టినట్టుగా సమాచారం. ఈ కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోందని టాక్.… -
Rajamouli: జక్కన్న మామూలోడు కాదు.. ఏకంగా VFX స్టూడియో సెటప్!
తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపారు, కేవలం కెమెరా వెనుక ఉండి మ్యాజిక్ చేయడమే కాకుండా, విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఆయన భాగస్వామ్యంలో ఒక ప్రైవేట్ వీఎఫ్ఎక్స్ స్టూడియో రూపుదిద్దుకుంది. రాజమౌళి సినిమాల్లో విజువల్స్ అంటేనే ఒక అద్భుతం, బాహుబలి నుండి ఆర్.ఆర్.ఆర్ వరకు ఆయన సృష్టించిన విజువల్ వండర్స్ వెనుక విదేశీ సంస్థల హస్తం ఎక్కువగా ఉండేది.… -
Ramayana vs Varanasi : మహేశ్ vs రణబీర్.. రాముడిగా ఎవరు పర్ఫెక్ట్…?
టాలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా గుర్తింపున్న మహేశ్ బాబు ఇప్పటివరకు ఎక్కువగా మాస్, క్లాస్ కమర్షియల్ సినిమాల్లోనే కనిపించాడు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు మాత్రం చాలా డిఫరెంట్. వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో ఒక భారీ గ్లోబల్ సినిమా ఆ కథలో రాముడి విలువలు, ధర్మం, ఆధ్యాత్మికత ప్రధానంగా ఉంటాయని టాక్. మహేశ్ బాబు కెరీర్‌లో ఇది పూర్తిగా కొత్త అవతారం అవుతుంది. క్లీన్ ఇమేజ్, రాయల్ లుక్స్ ఇవన్నీ రాముడి క్యారెక్టర్‌కు బాగా సెట్ అవుతాయని చాలా మంది… -
Varanasi: పృథ్వీరాజ్ సుకుమారన్‌కు చుక్కలు చూపించిన జక్కన్న.. ఒక షాట్ కోసం 94 టేక్‌లు!
Varanasi: దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. ఈ సినిమా నుంచి చిన్న అప్డేట్ వచ్చిన సోషల్ మీడియా షేక్ అవుతుంది. తాజాగా వారణాసి చిత్ర బృందం ఓ హాలీవుడ్ మీడియాతో ఈ సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా, మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, రాజమౌళి పాల్గొని వారణాసికి సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. ఈ క్రమంలో పృథ్వీరాజ్ సుకుమారన్… -
Varanasi Release Date: క్రేజీ అప్‌డేట్.. ‘వారణాసి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
భారత సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సినిమా ‘వారణాసి’. సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళిపై తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై తాజాగా క్రేజీ అప్‌డేట్ వచ్చింది. వారణాసి చిత్రం 2027లో విడుదల కానున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ‘COMING IN 2027’ అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. విషయం తెలిసిన సూపర్‌స్టార్ ఫాన్స్ ఆనందపడిపోతున్నారు. 2 నెలల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో… -
Varanasi: మహేష్ వైల్డ్ లుక్స్.. ట్రెండింగ్ లోకి ‘వారణాసి’..!
Varanasi: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ హడావుడి గురించే చర్చ. హైదరాబాద్ శివారులో అత్యంత భారీగా ప్లాన్ చేసిన ఈ కార్యక్రమాన్ని అభిమానులతో పాటు వేలాదిమంది వీక్షిస్తున్నారు. ఈ ఈవెంట్ ప్రారంభంలోనే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న టైటిల్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాకు ‘వారణాసి’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సందర్భంగా…
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!