సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం దర్శక దిగ్గజం SS రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. టాలీవుడ్ బిగ్గెస్ట్ భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్ టార్గెట్ గా పెట్టాడు రాజమౌళి. అటు మహేశ్ కూడా గ్లోబల్ మార్కెట్ లో పాగా వేయాలని చూస్తున్నాడు. ప్రియాంక చోప్రా, పృద్విరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే వారణాసి తర్వాత మహేశ్ తదుపరి సినిమా ఏంటనే…