Mahesh Babu Throws a Sucess Party to Guntur Kaaram Team: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి సందర్భంగా 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాకి మొదటి ఆట నుంచే కాస్త డివైడ్ టాక్ వచ్చింది. కానీ సంక్రాంతి పండుగ కావడంతో ప్రేక్షకులందరూ సినిమా చూసేందుకు విపరీతమైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో చాలావరకు థియేటర్స్…