SS Rajamouli: రాజమౌళి దర్శకత్వం మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న అడ్వెంచర్స్ మూవీకి తాజాగా ‘వారణాసి’ సినిమా టైటిల్ ఖరారు చేశారు. ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీ వేదికగా జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో వారణాసి సినిమా సంబంధించిన పోస్టర్ ను, ట్రైలర్ ను రాజమౌళి లాంచ్ చేశారు. ఇక ఇదే వేదికగా మహేష్ బాబు అభిమానులకు డైరెక్టర్ ఓ బిగ్ సప్రైజ్ ఇచ్చాడు. సినిమాలో మహేష్ బాబు రాముడు పాత్ర పోషిస్తున్నట్లు నేరుగా వెల్లడించాడు.…