Mahesh Babu busy in an ad shoot: గురూజీ త్రివిక్రమ్ తో గుంటూరు కారం సినిమా చేసిన మహేష్ ఆ సినిమాతో సంక్రాంతి బరిలో దిగాడు. ఆ సినిమాకి మిక్డ్స్ టాక్ వచ్చింది. ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం తమకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి అని సినిమా నిర్మాతలు ప్రకటించారు. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన రాజమౌళితో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా మే నెలలో పట్టాలు ఎక్కాల్సి ఉంది.…