హైదరాబాద్ లోని మేడిపల్లిలో గర్భిణి అయిన భార్యను అనుమానంతో ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు భర్త మహేందర్ రెడ్డి. డెడ్ పార్ట్స్ ను మూసీలో పడేశాడు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ క్రమంలో స్వాతి సోదరి శ్వేత మహేందర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. NTV తో స్వాతి సోదరి శ్వేత మాట్లాడుతూ.. మహేందర్ రెడ్డి నన్ను కూడా వేధించాడు.. కాలేజీ కి వచ్చి నన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టాడు.. మా అక్కను హింసించి హత్య…