దీపావళి పండుగ రోజు ఓ కుటుంబంలో విషాదం జరిగింది. లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. ఈఘటన వనపర్తి జిల్లా కొత్తకోటలో చోటుచేసుకుంది. కొత్తకోటలో నివాసం ఉంటున్న శేఖర్ కొద్దిరోజుల క్రితం లోన్ యాప్ ద్వారా డబ్బులు అప్పుగా తీసుకున్నారు.
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర నేడు తెలంగాణ లోకి ప్రవేశించనుంది. రాయచూర్ యర్మరస్ నుండి మహబూబ్ నగర్ జిల్లా థాయ్ రోడ్ సర్కిల్ వరకు రాహుల్ యాత్ర సాగనుంది.