కేజీయఫ్‌సినిమాతో ఒక్కసారిగా దూసుకొచ్చింది ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. ‘కాంతార’, ‘సలార్’ సినిమాలతో ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ గా మారింది హోంబలే ఫిల్మ్స్. ఇటీవల టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒకేసారి మూడు సినిమాలు ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజగా మరో సరికొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించింది హోంబలే ఫిల్మ్స్. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో ‘మహావతార్: నరసింహ’ అనే సినిమాను తాజాగా ప్రకటించింది. తాజగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ…